SGSTV NEWS online

Tag : Andhra Pradesh

పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు!

SGS TV NEWS
ప్రకాశం జిల్లా పాకల బీచ్‌లో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు విషాదకరంగా గల్లంతయ్యారు. ఈ ఘటనలో...

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..

SGS TV NEWS
గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన రవితేజ ఇంట్లో మృతి చెందడం కలకలం రేపింది. పెయింటర్‌గా పనిచేస్తున్న...

మహిళా న్యాయవాదిపై జనసేన నేత లైంగిక దాడి

SGS TV NEWS
టాస్క్ ఫోర్స్: చిత్తూరులో జనసేన పార్టీకి చెందిన ఓ న్యాయవాది, తనతో పనిచేసే ఓ జూనియర్ మహిళా న్యాయవాదిపై లైంగికదాడి...

సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు

SGS TV NEWS
విజయవాడ:  గాదె సాయికృష్ణ మరణానికి కారణాన్ని సిట్ అధికారులు కోర్టు ముందు బయటపెట్టారు. కృష్ణలంక స్టేషన్ అప్పటి సీఐ నాగరాజు.....

ఊరి బయట గుడి దగ్గర ఏదో అలికిడి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి ఖాకీలు..!

SGS TV NEWS
పురాతన దేవాలయాలు అంటే అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి అని చాలామంది నమ్ముతారు. అంతేకాక అటవీ ప్రాంతంలో ఉన్న...

Kakinada: ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య అదృశ్యం.. ఆచూకీ చెబితే రూ.లక్ష!

SGS TV NEWS
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నాగమణి అదృశ్యం కుటుంబంలో ఆందోళనకు కారణమైంది. గత జూన్‌ నుంచి భార్య ఆచూకీ లభించడం లేదని...

ఏడాదిన్నరగా దూరం పెడుతోందని.. మహిళను ఫాలో చేస్తూ వచ్చి దారుణం.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే!

SGS TV NEWS
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి జరిగింది. కత్తితో దాడి...

Srikakulam: అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే షాకే..

SGS TV NEWS
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ మహిళ అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి వృద్ధురాలిపై దోపిడీకి పాల్పడింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న...

సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో ఏం జరిగిందంటే..?

SGS TV NEWS
చేతిలో స్మార్ట్‌ఫోన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాశ.. వెరసి మరో నిండు ప్రాణం బలైపోయింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగుల...

ట్రైన్‌లో మిస్సై.. అడవీలో శవమై కనిపించిన అస్సాం యువతి.. అ రాత్రి అసలు ఏం జరిగింది?

SGS TV NEWS
డ్యాన్స్ కాపింటీషన్‌ కోసమని విశాఖపట్నం వచ్చి.. గౌహతికి రైలులో ప్రయాణిస్తూ అదృశ్యమైన అస్సాంకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఏపీలోనే...