Mangalagiri: 5 కేజీల బంగారం దొంగతనం.. కేసును చేధించిన పోలీసులు.. ట్విస్ట్ ఇదే..
గుంటూరు జిల్లా మంగళగిరిలో 5 కిలోల బంగారం అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. విజయవాడలోని గోల్డ్ షాపు నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు నేషనల్ హైవే వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని క్షుణ్ణంగా...