Viral: పెళ్లైన 20 రోజులు అయినా ఫస్ట్ నైట్ అవ్వలే.. ఒకరోజు రాత్రి భర్తను నిద్రలేపిన భార్య..
వారిద్దరి మధ్య ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు. ఏవేవో కారణాలు చెప్తూ.. రోజులు నెట్టుకుంటూ వస్తోంది. అయితే ఒకరోజు రాత్రి పడుకున్న భర్తను లేపి.. నీకిచ్చిన కూల్ డ్రింక్‌లో విషం కలిపాను.. ఇంకాసేపట్లో...