Infant Sold By Father: అంగట్లో ఆడపిల్ల.. పుట్టిన 25 రోజులకే భారంగా భావించి.. రూ.30 వేలకు అమ్మేసిన తండ్రి!
ఆడపిల్లంటే అందరికీ చులకనే. పేదింట పుట్టినా.. పెద్దింట పుట్టినా.. ఆగచాట్లు తప్పవు. ఓ తండ్రి ఎందుకు అనవసరంగా పెంచాలని అనుకున్నాడేమో, పెంపకానికి డబ్బు వృద్ధా అవుతుందని భావించాడేమో.. ఓ అయ్యకు బేరం పెట్టాడు. డబ్బు...