Andhra News: ఎంత పనిచేశావ్‌రా..! సెల్ ఫోన్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు..
15ఏళ్లే.. చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు.. స్నేహితులు అందరూ సెల్‌ఫోన్ వాడుతుండడంతో దానిపై మోజు పెరిగింది.. తనకు కూడా సెల్ ఫోన్ కావాలని తల్లిని అడిగాడు ఆ బాలుడు.. భర్త చనిపోయి వీధి వీధి...