అమ్మ బాబోయ్..! పొలం పనులకు వెళ్లిన రైతు.. కనిపించిన సీన్ చూసి గుండె జారిపోయింది..!
అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది. అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ...