అప్పుడే నూరేళ్లు నిండాయా చిట్టి తల్లీ.. గుండెపోటుతో నాలుగో తరగతి బాలిక మృతి!
ఎప్పుడో 60, 70 యేళ్లకు పలకరించవల్సిన గుండె పోట్లు పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారి మొగ్గలకు రావడం కలవరం పెడుతుంది. రెండు వారాల క్రితం ఓ బాలిక గుండెపోటుతో ఉన్నట్లుండి కుప్పకూలి మరణించింది....