SGSTV NEWS
CrimeTelangana

Swetcha: స్వేచ్ఛ సూసైడ్ కేసు.. పూర్ణ చందర్‌పై ఫొక్సో కేసు!


యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పూర్ణ చందర్ పై ఫొక్సో కేసు నమోదైంది. అతని వల్లే స్వేచ్ఛ చనిపోయిందని, స్వేచ్ఛ కూతురు అరణ్యతో కూడా పూర్ణ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేశారు.

యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పూర్ణ చందర్ పై ఫొక్సో కేసు నమోదైంది. అతని వల్లే స్వేచ్ఛ చనిపోయిందని, స్వేచ్ఛ కూతురు అరణ్యతో కూడా పూర్ణ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో ఫొక్సో కేసు నమోదు చేశారు.  మరి కాసేపట్లో రిమాండ్ కు తరలించనున్నట్లు సమాచారం.

శనివారం హైడ్రామా మధ్య రాత్రి 11 గంటలకు న్యాయవాదితో కలిసి వచ్చి చిక్కడపల్లి పోలీసుల ఎదుట లోంగిపోయాడు పూర్ణచందర్. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉండగా స్వేచ్ఛ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. స్వేచ్ఛ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this