కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,
ఉంగుటూరు మండలం…
ఆత్కూరు వైఎస్ఆర్ కాలనీలో వివాహిత అనుమానస్పద మృతి…..
ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకున్నట్టు చెబుతున్న కుటుంబీకులు…..
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలానికి చెందిన కత్తి ప్రియాంక (30)కు ఆత్కూరు గ్రామానికి చెందిన వ్యక్తితో ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది…….
Also read :AP News: ఇంటి పెరట్లో నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
మృతురాలు ప్రియాంకకు ఇద్దరు మగ పిల్లలు 3,5 సంవత్సరాలు…..
ఆత్కూరు మృతురాలి ఇంటి వద్ద తల్లిదండ్రులు అత్తా మామ భర్త కావాలని ఉద్దేశ పూర్వకంతో మా అమ్మాయిని కొట్టి చంపి ఉరివేసారని ప్రియాంక తల్లిదండ్రులు బంధువులు ఆందోళన…..
ఆత్కూరు పోలీసులు అదుపులో ఉన్న మృతురాలి భర్త …..
ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు మా అమ్మాయి అని అంటున్న ప్రియాంక తల్లిదండ్రులు బంధువులు…..
సంఘటన స్థలానికి చేరుకుని, ప్రియాంక మృతదేహాన్ని అంబులెన్సులో పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన ఆత్కూరు పోలీసులు…..
Also read :Crime News: ‘బావా తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించు’.. వివాహిత విషాదాంతం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నిండితున్ని అదుపులో తీసుకుని, విచారణ చేపడుతున్న ఆత్కూరు ఎస్సై, పైడి బాబు.
Also read :సెల్ ఫోన్ కోసం యువతి దారుణం.. అసలు ఏం జరిగిందంటే?