శ్రీవర్షిణి తాజాగా అఘోరి గురించి పలు విషయాలు బయటపెట్టింది. అఘోరీ శవాన్ని తినడం తాను చూశానని తెలిపింది. గుజరాత్ నుంచి ఆమెను తీసుకొచ్చిన తర్వాత కొన్న మీడియా ల తో ఈ విషయాలు పంచుకున్నారు. సోమనాథ్ దగ్గర శవం నుంచి చిన్న ముక్కను తీసి అఘోరీలు తింటారని తెలిపింది.
అఘోరీ వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్‌గా మారుతుంది. వర్షిణి అనే బీటెక్ విద్యార్థిని ఇంటికి వెళ్లడం, అక్కడ వారికి తన డబ్బులతో ఎన్నో వస్తువులు కొనడం, వర్షిణికి బంగారు చైన్ ఇవ్వడం వరకు అంతా బాగానే సాగింది. కానీ అఘోరీ వెంట వర్షిణి వెళ్లిపోవడంతో కథ అడ్డం తిరిగింది. మాయలు, మంత్రాలు చేసి తమ కూతురిని అఘోరీ తీసుకెళ్లిపోయిందని వర్షిణీ ఫ్యామిలీ ఆరోపించింది.

ఈ క్రమంలో గుజరాత్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద అఘోరీతో ఉన్న వర్షిణీని తన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. అనంతరం ఆమెను ఉజ్జయినీలోని ఒక హోటల్లో ఉంచారు. ఈ తరుణంలో వర్షిణీని ఒక ప్రముఖ ఛానెల్ సంప్రదించి లైవ్ లోకి తీసుకుంది. ఈ లైవ్‌లో వర్షిణి.. అఘోరీకి సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టింది
శవాలను తింటారు
తాను అఘోరీతోనే ఉంటానని.. తన ఫ్యామిలీ వద్దని తెలిపింది. అదే సమయంలో అఘోరీలు శవాలను తినే విషయాలపై మాట్లాడింది. అఘోరీలు శవాలను తింటారని తెలిపింది. అఘోరీలు శవాన్ని తినడం తాను చూశానని చెప్పుకొచ్చింది. శోమ్‌నాథ్ దగ్గర శవంలో చిన్న ముక్కను తీసి తింటారని.. దానిని తాను చూశానని తెలిపింది. దీంతో పాటు మరెన్నో విషయాలు చెప్పింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025