మట్టికుండ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.. ఇంటి మొత్తానికి సానుకూల శక్తి వస్తుంది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు. మట్టికుండని ఇంట్లో ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. సరైన దిశలో మట్టికుండను ఉంచితే శక్తి సమతుల్యం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు రావు.
మట్టితో తయారు చేసిన కుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మట్టికుండ భూమి తత్వానికి దగ్గరగా ఉండడంతో ప్రతికూల శక్తిని తొలగుతుంది. మట్టికుండ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.. ఇంటి మొత్తానికి సానుకూల శక్తి వస్తుంది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు. మట్టికుండని ఇంట్లో ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. సరైన దిశలో మట్టికుండను ఉంచితే శక్తి సమతుల్యం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు రావు.
ఆర్థిక శ్రేయస్సుఇంట్లో మట్టికుండను ఉంచడం లేదా మట్టికుండల తులసి మొక్కను పెంచడం వంటివి చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సంపద, శ్రేయస్సు రెండూ కలుగుతాయి. మట్టికుండను ఇంట్లో పెట్టడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో మట్టికుండ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సానుకూల శక్తి ప్రవహించి ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు.
మట్టికుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. మట్టికుండలో నీరు తాగితే మరీ మంచిది. మట్టికుండను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంటి మొత్తానికి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. భక్తితో చేసే పూజకు శక్తి కలుగుతుంది. మట్టికుండ పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. ప్రకృతికి నష్టమే ఉండదు. మట్టికుండ వాడితే పర్యావరణానికి మేలు జరుగుతుంది.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





