SGSTV NEWS online
Andhra PradeshCrime

మండపేటలో రేవు పార్టీ ? వీడియో


న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డాక్టర్  బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా  మండపేట పట్టణంలోని ఓ లేఔట్ లో  రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలచే అర్ధనగ్న  దుస్తులతో డాన్సులు చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.  యువకులు, పెద్దలు వారితో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రేవు పార్టీ వాస్తవంగా ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

Also read

Related posts