ఎన్టీఆర్ జిల్లా, ఆడుకుంటున్న మైనర్ బాలిక పై ఆత్యాచార యత్నం చేసిన కామాంధుడు ని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించిన కొలికపూడి.
ఏ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలనీ కి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుని వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేంతవరకు, వర్షం పడుతున్న కూడా వర్షంలో తడుస్తూ పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించిన కొలికపూడి,,
అలానే ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులను దాడి చేసి, తలలు పగలు కొట్టిన, వారిని వెంటనే అరెస్టు చేయాలని వారిని అరెస్టు చేసేంత వరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు.
Also read
- Sri Rama Navami: శ్రీరామనవమి జరుపుకోవడంలో ఉన్న అంతర్యం ఏమిటి
- Railway Kodur: ఎం ఎల్ ఏ ఆరవ శ్రీధర్ కేసు వ్యవహారం.. రెండు నెలల తర్వాత.. విధులకు హాజరైన హర్షవీణ.
- శ్రీశైలం డ్యామ్ వద్ద ఘోరం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను వెంటాడి చంపేశారు..! హంతకులు ఎవరంటే?
- ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..
- విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. విస్తుపోయే నిజాలు.. హైదరాబాద్లో ఒకరి అరెస్ట్





