స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల స్థానాలు ఉన్నాయి. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 11 కార్పొరేషన్లలో పోటీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 స్థానాల్లో తాజాగా 7 చోట్ల మేయర్ అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే మొత్తం 78 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పార్టీ పోటీ చేస్తుండగా, మొదటి విడతగా 29 స్థానాలకు చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
7 కార్పొరేషన్లలో పోటీ చేయనున్న అభ్యర్థులు వివరాలు
👉 కర్నూల్ మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష
👉 కడప మేయర్ అభ్యర్థిగా నెల్లుటూరి సువర్ణ
👉 నెల్లూరు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్
👉 విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి
👉 విజయనగరం మేయర్ అభ్యర్థిగా అనవపు భార్గవి
👉 చిత్తూరు మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత
👉 తిరుపతి మేయర్ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్
29 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే
👉ఆళ్లగడ్డ టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా అనీషా షేక్
👉అద్దంకి టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా కాకాని అశోక్
👉ఆదోని టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా నాగమణి
👉ఆత్మకూరు మున్సిపల్ అభ్యర్థిగా గోవిందరాజులు
👉బద్వేలు టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా దివ్యతేజ
👉బొబ్బిలి టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా రేణుకాదేవి
👉దాచేపల్లి మున్సిపల్ అభ్యర్థిగా టి.శ్రీనివాసరావు
👉ధర్మవరం టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా పరిశె సుధాకర్
👉మాచర్ల టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా ఏనుముల సుష్మ
👉మదనపల్లె టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా చిన్నబాబు
👉మార్కాపురం మున్సిపల్ అభ్యర్థిగా మల్లికార్జున
👉నగరి టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా శ్రీనివాసన్
👉పలాస కాశీబుగ్గ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని
👉పెద్దాపురం టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా LSN రాజు
👉పెనుకొండ మున్సిపల్ అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి
👉పులివెందుల టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా గీతాకుమారి
👉రాజంపేట టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా గాయత్రి
👉రామచంద్రపురం టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా శేషారావు
👉రాయచోటి టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా ఖాదర్ వలి
👉రాయదుర్గం టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా హనుమంతు
👉రేపల్లె టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా అపర్ణ
👉సూళ్లూరుపేట టీడీపీ మున్సిపల్ అభ్యర్థిగా సుహాసిని
