అరిటాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భోజనం చేయడానికి ఎక్కువగా అరిటాకులను ఉపయోగిస్తూ ఉంటారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
అరిటాకు భోజనం అంటే ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. పల్లెటూర్లలో ఇప్పటికీ ఈ సంప్రదయాన్ని పాటిస్తారు. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా ఖచ్చితంగా అరిటాకులు ఉండాల్సిందే. అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

అరిటాకుల్లో భోజనం పెట్టడం అనేది గౌరవంగా భావిస్తారు.. కొన్ని రకాల హోటల్స్, రెస్టారెంట్లలో కస్టమర్లకు అరిటాకుల్లోనే భోజనాలు పెడతారు. అరిటాకుల్లో తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

అరిటాకుపై భోజనం చేయడం వల్ల వండిన ఆహారాల రుచి మరింత పెరుగుతుంది. భోజనం చాలా కమ్మగా తిన్నంత భావన కలుగుతుంది. జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. అరిటాకుపై ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.

అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల బ్రెయిన్, గర్భాశయ, యూరినరీ, ప్రోస్టేట్ వంటి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. పార్కిన్సన్ అనే వ్యాధి కూడా రాదు. అరిటాకుల్లో తినడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా రావు. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

అరిటాకుపై భోజనం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. ఆహారంలో ఏమైనా సూక్ష్మ క్రిములు ఉంటే చనిపోతాయి. అయితే ఈ ఆకుపై భోజనం చేస్తే ఆకలి అనేది పెరుగుతుంది. కాబట్టి మితంగా తినాలి.
Also Read
- దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?
- Crime News: సరూర్నగర్ కిడ్నీరాకెట్ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి
- కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
- భార్యకు అదే పిచ్చి… భర్త ఏం చేసాడంటే!
- బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!