SGSTV NEWS online
Andhra PradeshCrime

పల్నాడు జిల్లా.*కలెక్టర్ సీసీ జానీ బాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపణ*..వీడియో

కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్టు బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ కలెక్టర్ కు ఫిర్యాదు..

తనకు సహకరించలేదని ఉద్యోగం నుండి తొలగించారని మహిళ ఆవేదన..
Also read :AP News: 108 అంబులెన్స్‌‌ను సీజ్ చేసిన పోలీసులు.. రీజన్ ఇదే…

లైంగిక వేధింపులపై సీసీ జానీ బాషా పై డిఆర్వో కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంలేదని,తమకు న్యాయం చేసి,తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టర్ బాధితురాలు ఫిర్యాదు..

Related posts