పటాన్ చెరులో పరువు హత్య!
Hyderabad Crime: ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్లిన ఓ యువకుడి ప్రాణం పోయింది.పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి పిలిచిన అమ్మాయి కుటుంబసభ్యుల చేతిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. హైదరాబాద్ పటాన్‌చెరు లక్ష్మీనగర్‌లో
