వివాహేతర సంబంధం: భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
అంబర్పేట: కట్టుకున్న భర్త పరాయి మహిళతో సహజీవనం చేయడాన్ని ఓ భార్య తట్టుకోలేకపోయింది. ఉంటున్న భర్త ఇంటి చిరునామా ప్రియురాలితో తెలుసుకొని..పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి రెడ్్యండెడ్గా పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. ఈ సంఘటన
