కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో అమాయకులను క్రిమినల్స్‌గా మారుస్తున్న ముఠా అరెస్ట్
విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎగేసుకుని వెళ్తున్నారా..? ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి మరీ ఫారెన్ వెళ్దామనుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!! మీ బతుకు బుగ్గిపాలే. ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లి మిమ్మల్ని క్రిమినల్స్‌గా మారుస్తున్నాయి ముఠాలు.
