Andhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్.. ఆమె నేరాల చిట్ట చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు!
రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. నెల్లూరుజిల్లాకు చెందిన లేడీడాన్ అరుణను ఎట్టకేలకు పోలీసు పట్టుకున్నారు. ఆమెపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ నమోదు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌తో పాటు, పలు సెటిల్మెంట్ దందాల్లో
