దుష్ప్రచారం తట్టుకోలేక యువజంట ఆత్మహత్య.! కానీ అనుకోకుండా అనుకోని స్థితిలో..
పొరపాట్లు చేయడం మానవ సహజం. సరిదిద్దుకుని ముందుకు సాగిపోతే అంతా హ్యాపీ.. కానీ సమాజం సూటిపోటి మాటలతో కాకుల్లా తూట్లు పొడుస్తుంటే ఆ యువజంట తట్టుకోలేకపోయింది. కుటుంబం ఆదరించినా సమాజం పదే పదే వేలెత్తి
