SGSTV NEWS online
Home Page 877
Andhra PradeshAssembly-Elections 2024Crime

jagan fan: జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ అభిమాని వీడియో

SGS TV NEWS online
జగన్ ఓటమిపై విచారణ జరిపించాలని డిమాండ్కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నుంచి భార్యా పిల్లలతో కలిసి దూకేస్తానని బెదిరింపుసోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమిని తట్టుకోలేని ఓ అభిమాని
CrimeNational

Waterfalls: జలపాతంలో జారిపడి హైదరాబాదీ యువకుడి మృతి

SGS TV NEWS online
కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద ప్రమాదంవిహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన యువకులుసెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బండరాయిపై పడడంతో తీవ్ర గాయాలు సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
Andhra PradeshAssembly-Elections 2024Political

Chandrababu: ‘ప్రత్యేక కుర్చీ వద్దు’.. కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారం

SGS TV NEWS online
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు
Andhra PradeshAssembly-Elections 2024Political

Chandrababu: కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నిక

SGS TV NEWS online
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. అమరావతి: తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి
Andhra PradeshCrime

విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్

SGS TV NEWS online
• పరారైన నిందితులు • గంజాయి బ్యాగులను పోలీస్ స్టేషన్కు అప్పగించిన ఆర్టీసీ డ్రైవర్ విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్
CrimeTelangana

చౌటుప్పల్లో దారుణం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ‘ఆ నలుగురు’!

SGS TV NEWS online
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను
Andhra PradeshCrime

ప్రాణాలు తీసిన విద్యుదాఘాతం ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల దుర్మరణం

SGS TV NEWS online
గిద్దలూరు పట్టణం, : ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ కుమారులను చూసి ఈర్ష్య పెంచుకుంది. కలివిడిగా ఉంటూ కుటుంబ పోషణకు తమవంతు సహకారం
Andhra PradeshAssembly-Elections 2024Political

YSRCP: ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం.. జగన్ తో ఓటమి పాలైన నేతలు

SGS TV NEWS online
‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు  అమరావతి: ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’
CrimeTelangana

గోదావరిలో మునిగి తల్లీకుమారుడు మృతి

SGS TV NEWS online
కొడుకు నీళ్లలో మునిగి కొట్టుకుపోతుంటే కాపాడాలని కన్నతల్లి చేసిన ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు భార్య, కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ వ్యక్తి కళ్లెదుటే వారు నీళ్లలో
Andhra PradeshAssembly-Elections 2024Political

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు.

SGS TV NEWS online
నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్ ఛాంబర్లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి