ఘోరంగా మోసపోయిన కర్ణాటక యువతి నందితా శెట్టి! సినిమా ఛాన్స్ ల పేరుతో!
సినిమా ఆఫర్స్ అంటూ ఈమధ్య కాలంలో చాలానే ఫేక్ ముఠాలను చూస్తూ వస్తున్నాం. వారి గురించి చాలానే వార్తలు వస్తున్నాయి. అలా ఒక యువతి సినిమా ఛాన్స్ పేరిట ఘోరంగా మోసపోయింది. సినిమాలాంటి రంగుల
