ఎంతకు తెగించార్రా.. రూ. 10 ఇవ్వలేదని ప్రాణం తీసిన మైనర్ బాలుడు!
విజయవాడలో చోటుచేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగడానికి పది రూపాయలు ఇవ్వలేదని ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తాతాజీ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి ఆత్యంత దారుణంగా హతమార్చాడు. బాధితుడు
