Andhra Pradesh: మోసాలలో ఘరానా మోసాలు వేరయా..! ఇలా వచ్చి.. అలా చెక్కేశాడు..!
ఎంతసేపటికి ఆ వ్యక్తి రాకపోవడంతో అతని వెంట వెళ్లిన యువకుడు తిరిగి వచ్చి దుకాణ యజమానికి జరిగింది చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. మోసాలలో ఘరానా మోసాలు వేరయా
