Tulsi Puja Tips: తులసి మొక్కను తాకడం, తులసి దళాలు కోయడానికి నియమాలున్నాయి.. అతిక్రమిస్తే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
సనాతన ధర్మంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. తులసి మొక్క చాలా పవిత్రమైనది, పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కకు పూజ చేయడానికి మాత్రమే కాదు.. తులసి మొక్కను ముట్టుకోవడానికి, తులసి దళాలను
