Telangana: అమ్మ, నాన్న..సారీ.. నేను వెళ్లిపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి సూసైడ్ నోట్
సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ విద్యార్ధి మోసపోయాడు. దీంతో ఉరివేసుకొని డిప్లొమా విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అమ్మ, నాన్న సారీ..
