ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే కష్టాలను మీరు కోరి తెచ్చుకున్నట్లే.. ఎందుకంటే
హిందూ మతంలో ఇల్లు కట్టుకోవడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం. అందుకనే పెద్దలు ఇల్లు కట్టుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు.. ఇంటిలో పెట్టుకునే
