చేతికి కట్టుతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. అతను చేసిన పనికి అంతా పరుగులు.. చివరికీ..!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, రోగులు వారి అటెండెన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఆసుపత్రిలో ఓ సైకో మద్యం మత్తులో కత్తితో వీరంగం సృష్టించడం చూసి అంతా పరుగులు పెట్టారు. ఆస్పత్రిలో
