Fake currency : రాజమండ్రిలో దొంగ నోట్ల కలకలం రూ. కోటి ఆరు లక్షలు సీజ్..
తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6
