నేటి జాతకములు…10 ఆగస్టు, 2025
మేషం (10 ఆగస్టు, 2025) విధేయతగల మనసు, ధైర్యం నిండిన మీశ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. మీకుఈరోజు ధననష్టం సంభవించవచ్చును,కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రములమీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. అనుకోని