Viral: సెల్ఫీ దిగుదాం అంటూ నది పక్కన బైక్ ఆపమన్న భార్య.. ఆపాక దిమ్మతిరిగే ట్విస్ట్
కర్ణాటకలోని యాద్గిర్లో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ తన భర్తతో కలిసి కృష్ణా నది పక్కనున్న మార్గం గుండా ప్రయాణిస్తోంది. ఇంతలో లొకేషన్ బాగుందని.. సెల్ఫీ దిగుదామని భర్తను కోరింది.
