Warangal: కారులో ఛాతీ నొప్పి.. అదుపుతప్పి కాలువలోకి..
వారాంతపు సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపేందుకు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కారులో సొంతూరికి బయల్దేరిన ఉద్యోగికి మార్గంమధ్యలో ఛాతీ నొప్పి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేందుకు కారు వెనక్కు తిప్పుతుండగా ప్రమాదవశాత్తూ ఎస్సారెస్పీ కాలువలోకి నడిపేశారు.
