వీడేమి తండ్రి రా బాబు.. మద్యానికి బానిసై.. కన్నకూతురిపై దారుణం.. కట్‌చేస్తే..
బూర్గంపాడు మండలం సారపాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసై సైకోల మారిన భర్త, భార్య పిల్లలపై దాడులకు పాల్పడ్డాడు. కన్న కూతురు కాలితో తంతూ విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను
