Sravana Masam 2025: శ్రావణ మాసంలో వాయనం ఇస్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం వచ్చింది. ఈ శుభ మాసంలో లక్ష్మీదేవిని, పార్వతీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా మహిళలు వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మంగళవార
