BIG BREAKING: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రా్ల్లో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫూఎసర్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై
