Dating Apps: కొంపముంచిన డేటింగ్ యాప్.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి దారుణం!
LGBT డేటింగ్ యాప్లో ఇతరులతో పరిచయం పెంచుకుని హోటల్స్కు రప్పిస్తున్నారు. తీరా వచ్చాక నగ్న వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం డేటింగ్ యాప్లు ఎక్కువగా ఉంటున్నాయి.
