Hyderabad: టెంపరరీ స్టే కోసం హోటల్ రూమ్‌కు వెళ్ళిన ఎయిర్ హోస్టస్.. అనుకోని ఘటనతో షాక్!
ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టస్‌ను ఉప్పల్‌కు చెందిన ఒక యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమీర్‌పేటలోని గ్రీన్‌ల్యాండ్ హోటల్‌లో
