Ugadi Rashiphalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి ఫలితాలు
Ugadi RashiPhalalu: ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మొదటి రాశి అయిన మేష రాశివారికి ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మేష రాశి ఆదాయం-2, వ్యయం-14, రాజ్యపూజ్యం-5, అవమానం-7 2025 మార్చి
