పైకి చూసి సాదాసీదా మందుల షాప్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్
డ్రగ్స్‌కు అలవాటుపడిన యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. టాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ విక్రయిస్తూ నలుగురు యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి రూ.25 వేల విలువైన 2,400 స్పాస్మో టాబ్లెట్స్,
