పార్ట్‌టైం జాబ్ అన్నారు.. పనికట్టుకుని మరీ అతికించారు.. చివరికి సీన్ సితారయ్యింది
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకం నేరాలతో ప్రజల నుంచి దోచుకుంటున్నారు. నిరుద్యోగులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసగాళ్ళు నిండా ముంచుతున్నారు. అమాయక నిరుద్యోగులు సైబర్
