కాళ్లు చేతులు కట్టేసి, మూత్రంలో తడిసిన బట్టలు.. అది వృద్ధాశ్రమమా..? హింసా గృహమా?
దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలోని సెక్టార్ 55లోని ఒక వృద్ధాశ్రమం నుండి నిన్న బయటకు వచ్చిన చిత్రాలు మానవాళిని కదిలించాయి. ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్, నోయిడా పోలీసులు, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్తంగా
