Vyaya Yoga 2025: ఈ రాశుల వారికి అరుదైన వ్యయ యోగం! సంపదకు లోటుండదు..
జ్యోతిష శాస్త్రంలో వ్యయ యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సంపద తరగకుండా, అప్పులు చేయకుండా ఖర్చు పెట్టడం ఈ యోగ విశిష్టత. ఇష్టమైన లేదా కావలసిన వస్తువులు కొనుక్కో వడం, వస్త్రాభరణాల మీద పెట్టుబడులు
