Andhra Pradesh: నవ్వితే నరకడం ఏంట్రా నీచుడా.. పాపం బాలుడు.. రేణిగుంటలో దారుణం..
భార్య వదిలి వెళ్లిందనే అవమానం.. చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనను చూసి నవ్వుతోందనే అనుమానం. సరిగ్గా అప్పుడే.. 17 ఏళ్ల శ్రీహరి నవ్వాడు. ఆ నవ్వే అతడి పాలిట శాపమైంది. క్షణికావేశంలో రగిలిపోయిన ఆ
