Sowmya Shetty : రెండో భార్యగా ఉంటానంటూ కోట్లు దోచేసింది.. బాధితులు లబోదిబో
ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే
