Garuda Purana: ఆహ్వానం లేకుండా ఇతరుల ఇంటికి వెళ్ళేవారు, వివాహానికి హాజరయ్యే వారికీ మరు జన్మలో ఏ పక్షిగా పుడతారంటే..
సమస్త మానవాళికి జీవితంలో మంచి చెడుల గురించి అష్టాదశ మహా పురాణలు వివరిస్తాయి. ఈ 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. దీనికి శ్రీ మహా విష్ణువు అధినేత. ఇందులో జీవించి ఉన్న సమయంలో
