మాజాలో విషం కలిపి కూతురు, కొడుకుకు ఇచ్చాడు..
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు, కూతురును గొంతు నులిమి చంపేందుకు తండ్రి మల్లేశం ప్రయత్నించాడు. అంతేకాకుండా కూల్ డ్రింక్‌లో విష పదార్థాలు కూడా కలిపినట్లు తెలుస్తోంది. దీంతో
