పాఠశాల నిర్మాణ పనుల్లో అపశ్రుతి – క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతి
ప్రభుత్వ పాఠశాలలో క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతి – దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. శ్లాబ్ పనులు నిర్వహిస్తుండగా
