మీరు ధనవంతులు కావాలంటే గుడ్లగూబ నేర్పే 5 జీవిత పాఠాలు తెలుసుకోండి!
డబ్బు, జ్ఞానం.. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలా? లక్ష్మీదేవి సంపదను ఇస్తుంది, కానీ గుడ్లగూబ (ఆమె వాహనం) దానిని ఎలా ఉపయోగించాలో వివేకాన్ని సూచిస్తుంది. గుడ్లగూబ చీకటిలో స్పష్టంగా చూడగలిగినట్టు, ధనంతో వచ్చే అజ్ఞానాన్ని ఎలా
