యువతిని ప్రేమిస్తున్నాడని యువకుడిని కొట్టి చంపారు
సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీశ్ (29) అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని,
